Header Banner

భారత భద్రతా బలగాల చాకచక్యం! 5 గురు ఉగ్రవాదులు హతం.. వివరాలు!

  Sat May 10, 2025 14:42        India

"ఆపరేషన్ సిందూర్"లో భారత భద్రతా బలగాలు పొందిన విజయంతో, ఈ నెల 7న జరిపిన ఎన్‌కౌంటర్లో ఐదుగురు పాక్ ఉగ్రవాదులు మట్టుబడ్డారు. వీరంతా పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలకు సంబంధించి, ఇండియాలో దాడులు జరపడానికి వచ్చారు. హతమైన వారిలో ముఖ్యంగా జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్‌కు సంబంధించి ఇద్దరు బావమరుదులు ఉన్నారు. మసూద్ అజార్ పెద్ద బావమరిది హఫీజ్ మహమ్మద్ జమీల్, మరో బావమరిది మహమ్మద్ యూసఫ్ అజార్ ఈ ఆపరేషన్‌లో హతమయ్యారు.

 

ఈ ఎదురుకాల్పుల్లో మరణించిన మిగిలిన ఉగ్రవాదుల్లో ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ (లష్కరే తొయిబా), ఖలీద్ (లష్కరే తొయిబా), మహమ్మద్ హసన్ ఖాన్ (జైషే మహమ్మద్) ఉన్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్ భారత భద్రతా వ్యవస్థ చాకచక్యాన్ని, ఉగ్రవాదంపై పోరాటంలో దృఢ సంకల్పాన్ని చాటిచెప్పింది. భారత భద్రతా బలగాలు పాక్ ప్రోత్సహిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో మరో కీలక విజయాన్ని సాధించాయి.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #OperationSindoor #IndianArmy #IndiaStrikesBack #TerroristsEliminated #MasoodAzhar #CounterTerror